మొజిల్లా ఒక ప్రపంచవ్యాప్త సమూహము వెబ్ అందరికి భాగం వుండే ఉపయోగపడే వనరుగా వుండడానికి ఇది ప్రజాహిత సంస్థగా పనిచేస్తుంది. ఆసక్తే ప్రేరణగా, సమాజ భాధ్యతే దిక్సూచిగా, మేము మనందరికి , ఈ రోజు మరియు భవిష్యత్తులో మెరుగైన వెబ్ ని సృష్టించడానికి పనిచేస్తున్నాము.
మేము మా లక్ష్యం, విధుల ప్రామాణికతను కాపాడుకోటానికి అత్యంత క్రమశిక్షణతో కూడిన మరియు పారదర్శకమైనఅభివృద్ధి పద్ధతినివాడుతున్నాము. దీనివలన అందరికి అన్ని అందుబాటులో వుంచే విశ్వాసము, నిజాయితీ, నమ్మకము, భాధ్యత కలుగుతుంది
అవార్డులు గెలుచుకున్న, గోప్యత లేని సాప్టువేరు open source సాప్టువేరు మూలముల ఉత్పత్తులుమరియు తంత్రజ్ఞానములు ప్రజలందరికి 40 పైగా భాషలలో ఉచితంగా అందజేయుచున్నాము.
మొజిల్లా కేంద్రస్థానము మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా మరియు ప్రాంతీయ కార్యాలయాలు టోక్యో and పారిస్ లో వున్నాయి.
ఈ క్రింది లింకులు మొజిల్లా ప్రాంతీయంగా మరియు భాషాపరంగా వివరాలు తెలియచేస్తాయు.